శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుక

69చూసినవారు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుక
పెందుర్తి పరిధి పరవాడ మండలం మడకపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ప్రముఖ సినీ హీరో హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. విశాఖజిల్లా టి ఎన్ టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ నిరంకుశ పాలనకు ప్రజలు చైతన్యవంతులై కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ విజయంతో గెలిపించి బహుమతినిచ్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్