లంకెలపాలెం లో కారు ప్రమాదం

1071చూసినవారు
లంకెలపాలెం లో కారు ప్రమాదం
గాజువాక, పెందుర్తి పరిధిలోని జాతీయ రహదారి లంకెలపాలెం లో శనివారం అర్ధరాత్రి కారు ప్రమాదానికి గురైంది. అటుగా వెళ్తున్న వాహనచోదకులు, పోలీసులు సాయంతో ప్రమాదానికి గురైన కారును పక్కకు తీసి చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్