పండుగ ఎఫెక్ట్.. గాజువాకలో రద్దీ

83చూసినవారు
మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ రానుండంగా పలు ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ అన్ని జనాలతో కిటకిటలాడుతున్నాయి. గాజువాకలో గురువారం అన్ని చోట్ల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వాహనాలు పెట్టటానికి పార్కింగ్ లేక రోడ్ మీద నిలిపివేశారు. పండుగ దగ్గరలో ఉండటం వలన అధిక సంఖ్యలో జనాలు బట్టల దుకాణాలకు చేరుకోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.

సంబంధిత పోస్ట్