గాజువాక: లారీ బీభత్సం.. వేగంతో షాపులోకి.. బాలుడు మృతి

68చూసినవారు
గాజువాకలో ఓ ఇసుక లారీ మంగళవారం మధ్యాహ్నం బీభత్సం సృష్టించింది. సుందరి కాలనీ వైపు వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో నేరుగా జిరాక్స్ షాపులో దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. బాలుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్