విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం స్టీల్ ప్లాంట్ రైల్వే బ్రిడ్జి నుండి రైల్వే క్వార్టర్స్ కి వెళ్లే దారిలో బుధవారం నిర్మానుష ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకొని గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత పడ్డాడు. సంఘటన స్థలానికి రక్షకబటులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.