స్టీల్‌ప్లాంట్ అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

63చూసినవారు
స్టీల్‌ప్లాంట్ అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌
విశాఖ‌ప‌ట్నంలో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) (వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌)లో 250 అప్రెంటీస్‌ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేస్తున్న పోస్టుల‌కు అర్హత గ‌ల‌వారు సెప్టెంబ‌ర్ 30వ తేదీ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆర్ఐఎన్ఎల్ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ద్వారా 250 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్