రూ. 34 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

62చూసినవారు
రూ. 34 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
గాజువాక గవర్నమెంట్ మోడల్ ఐటిఐలో రూ. 34 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద (సిఎస్ఆర్) కంప్యూటర్ ల్యాబ్ కు అయ్యే నిధులను వెచ్చించడం ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్