గాజువాకలో టీచర్స్‌ డే

64చూసినవారు
గాజువాకలో టీచర్స్‌ డే
పాత గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురువారం నిర్వహించారు. జాతీయ ఉత్తమ, రాష్ట్ర ఉత్తమ , జిల్లా ఉత్తమ, పర్యావరణ మిత్రమా, అవార్డు గ్రహీత ఉపాధ్యాయురాలు యేటూరి ధనలక్ష్మి, కాగితపల్లి వెంకటరమణ, అప్పలనాయుడును సత్కరించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు తమిరై శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటేశ్వరరావు, సత్యరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్