దేవరపల్లి; చికెన్ వ్యర్ధ పదార్థాలను పట్టుకున్న విఆర్ఓ

61చూసినవారు
దేవరాపల్లి మండలం మారేపల్లి పంచాయతీ చేనులపాలెం వద్ద చేపలు పెంపకానికి తీసుకెళ్తున్న చికెన్ వ్యర్థపదార్థాలు.. స్థానిక విఆర్ఓ సోమవారం పట్టుకోని పోలీసు స్టేషన్ కు అప్పగించారు. సందర్భంగా సిపిఎం నాయకులు డి వెంకన్న మాట్లాడుతూ నిత్యం ఇదే పరిస్థితి నెలకొన్న సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఇలాంటి వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల అనారోగ్యాలు సంభవిస్తున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్