మాడుగుల: కొప్పుల వేలమ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పివిజి

77చూసినవారు
మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పి. వీ. జి కుమార్ గురువారం రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. విజయవాడ వెలమ కార్పొరేషన్ భవనంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్