వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

70చూసినవారు
వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
వరి పంటను పాము పొడ తెగులు ఆశిస్తున్నందున శశిరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు మంగళవారం మాడుగుల మండలంలో వీరనారాయణ జి అగ్రహారం గ్రామాల్లో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో భాగంగా వరి పొలాలను పరిశీలించిన ఆయన వరి పంటకు తెగులు సోకడాన్ని గుర్తించి వాటి నివారణకు సస్యరక్షణ ప్రోపికొనజల్ మందును పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారిని భాను పుష్ప లీలావతి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్