నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్త మిట్టల్ ముందుకొచ్చారని సీఎం నారా చంద్రబాబు నా
యుడు తెలిపారు. అనకాపల్లి సభలో ఆయన మాట్లాడారు. రూ.70 వేల కోట్లతో నక్కపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందన్నారు. అక్కడ ఒక పెద్ద సిటీనే డెవలప్ అవ్వబోతుందని తెలిపారు. ‘మీ ఊరిలో పండించే పంటలు ఆధారంగా, మీ ఊరిలో ఉండే వనరులు ఆధారంగా మీరే
చిరు పరిశ్రమలు పెట్టే బాధ్యత నాదే’ అని సీఎం అన్నారు.