అనకాపల్లి: రూ. 4కే బిర్యానీ అంటూ ప్రకటన.. ఎగబడ్డ జనం

69చూసినవారు
అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అన్‌లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్ పేరుతో ఓ రెస్టారెంట్ ను ఆదివారం ప్రారంభించారు. రెస్టారెంట్ ప్రమోషన్‌లో భాగంగా రూ.4కే చికెన్ బిర్యానీ అంటూ నిర్వాహకుల బంపరాఫర్ ఇచ్చారు. దీంతో స్థానికులు బిర్యానీ కోసం బారులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిర్యానీ తిన కస్టమర్లు టేస్ట్ బాగుందంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్