మాకవరపాలెం: ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన

78చూసినవారు
మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామంలో సంక్రాంతి పండుగల నేపథ్యంలో గత మూడు రోజులుగా పలు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను సర్పంచ్ అల్లు రామునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు బుధవారం విజేతలకు సర్పంచ్ సొంత నిధులతో బహుమతులు అందజేశారు. ఈ మేరకు గ్రామ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీబీ. పాలెం సర్పంచ్ రుత్తల నంద కిశోర్, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్