నర్సీపట్నం.. ప్రజలకు ప్రభుత్వం పై పెరుగుతున్న నమ్మకం

55చూసినవారు
నర్సీపట్నం.. ప్రజలకు ప్రభుత్వం పై పెరుగుతున్న నమ్మకం
వంద రోజుల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్న ఒక ఆశ కలిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. బుధవారం నర్సీపట్నం టిడిపి
కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో విజయ్ మాట్లాడుతూ, నర్సీపట్నంలో ఐదు ఏళ్ళ కాలంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సంక్షేమాన్ని ఇదే అభివృద్ధి అని చూపిస్తున్నారనీ ఎద్దేవ చేశారు.

.

సంబంధిత పోస్ట్