విశాఖలో దారుణమైన హత్య

566చూసినవారు
విశాఖలో దారుణమైన హత్య
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఐటిఐ జంక్షన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. ఈమేరకు కంచరపాలెం కు చెందిన జి ఉదయ్ వయసు (20 ) పై దుండగులు కత్తితో దాడి చేసి హతమార్చారు. కత్తితో మెడపై దాడి చేయడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి వుంది.

సంబంధిత పోస్ట్