అరకు - విశాఖ మధ్య ప్రత్యేక రైలు

63చూసినవారు
అరకు - విశాఖ మధ్య ప్రత్యేక రైలు
పండగ సీజన్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు వెళ్లేందుకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-అరకు-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లను నడపననున్నట్టు విశాఖ రైల్వే అధికారులు గురువారం తెలిపారు. వచ్చె నెల 5 నుంచి 15 వరకు విశాఖలో ఉదయం 8. 30 గంటలు రైలు బయలుదేరుతుంది. తిరుగు దిశలో అరకు-విశాఖస్పెషల్ అరకులో వచ్చే 5 నుంచి 15 వరకు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది.

సంబంధిత పోస్ట్