సీఎండీని సెలవుపై వెళ్లాలని ఆదేశించిన కేంద్రం

62చూసినవారు
సీఎండీని సెలవుపై వెళ్లాలని ఆదేశించిన కేంద్రం
విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండి అతుల్ భట్‌ను సెలవుపై వెళ్లాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎండి బాధ్యతలను వెంటనే అదనపు డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా సీఎండీపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తితో ఉండడం వల్లే ఆయనను సెలవు వెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్