విశాఖ: హోటల్ లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

67చూసినవారు
విశాఖ: హోటల్ లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న స్టార్ రూమ్స్ హోటల్ లో విశాఖ పట్నం విమాన నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు శనివారం మధ్యాహ్నం రూమ్ తీసుకుని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్ యజమాని రెడ్డి కొత్తవలస సీఐ షణ్ముఖరావుకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్