విశాఖ ఉత్తర నియోజక వర్గం 14వ వార్డు సీతమ్మ ధార పరిధిలో గల ఏపీఎస్సిబి పార్కులో స్కూల్ ఆఫ్ థియేటర్స్ ద్వారా జాతీయ అంతర్జాతీయ పలు వేదికలలో ప్రదర్శనలు ఇస్తూ పలువురి ప్రదర్శన ప్రశంసలు పొందుతున్న కళాకారులకు ఆదివారం సాయంత్రం సత్కరించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు, గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్ ను సత్కరించారు.