విశాఖపట్నం జనసేన కార్యాలయంలో లీగల్ సెల్ ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనసేన లీగల్ సెల్ సెక్రెటరీ కే కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైజాగ్ లీగల్ సెల్ టీం పర్యవేక్షణలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి లాయర్ బాలకృష్ణ అధ్యక్షత వహించారు. సీనియర్ అడ్వకేట్ మార్కెండయులు ఎక్స్. ప్రెసిడెంట్, సిహెచ్ రాంబాబు, జగదీశ్వరి, కళావతి ప్రసంగించారు.