ఉత్తరంలో ఘనంగా వై. యస్. ఆర్ వర్ధంతి

74చూసినవారు
ఉత్తరంలో ఘనంగా వై. యస్. ఆర్ వర్ధంతి
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని సోమ‌వారం విశాఖ ఉత్తరనియోజకవర్గం జీవీఎంసీ 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి ఆధ్వర్యంలో నక్కవానిపాలెంలో వైయస్సార్ విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కె. కె రాజు పాల్గొని వై. యస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ సంక్షేమానికి పర్యాయపదం వైఎస్సార్ అన్నారు.

సంబంధిత పోస్ట్