పాడేరు: పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

69చూసినవారు
పాడేరు: పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
గూడెం కొత్త వీధిలో పల్లెలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రింతాడ పంచాయితీ ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ తెలిపారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సూచన మేరకు శుక్రవారం ఊబపొలం కొత్త వీధి గ్రామంలో శ్రమదానం చేపట్టారు. యువకులతో కలిసి గ్రామ ఆవరణలో తుప్పులను తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్