రోగుల పట్ల ప్రేమభిమానాలు కలిగి ఉండాలని వారికి ఆప్యాయంగా చికిత్సలు అందించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. సోమవారం జిల్లా సర్వజన ఆస్పత్రిలో వెల్నెస్ ఓపి కేంద్రంతోపాటు ప్రివెంటివ్ అహంకాలజి కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ప్రతి మంగళ గురువారాలలో క్యాన్సర్ అనుమానిత రోగులు పరీక్షలు చేయించుకోవచ్చని అనుమానితులను హోమిబాబా క్యాన్సర్ కేంద్రానికి తరలించడం జరుగుతుందన్నారు.