14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు

62చూసినవారు
14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు
ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు కోటవురట్ల మండలంలో పల్లె పండగ వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఎంపీడీవో కాశీ విశ్వనాధరావు స్థానిక మండలం పరిషత్ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ రహదారులు, డ్రైనేజీలు, గోకులం షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. మండలంలో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్