వరద బాధితులకు 3. 40లక్షల సామాగ్రి పంపిణీ

77చూసినవారు
వరద బాధితులకు 3. 40లక్షల సామాగ్రి పంపిణీ
వరదల కారణంగా అనేక ఇబ్బందులు పడతున్న విజయవాడ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు పాయకరావుపేటకి చెందిన కే. కిషోర్ రెడ్డి మిత్రులు, రోటరీ, రెడ్డి సంక్షేమ సంఘంవారు కలిసి సుమారు 3లక్షల 40 వేలుతో 25 రకాలసామాగ్రితో 300 కుటుంబాలకు పంపిణీ చేపట్టేందుకు శుక్రవారం విజయవాడ వెళ్లారు. అలాగే వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న 20 కుటుంబాలకు నాలుగు వేల రూపాయలు చొప్పున 80వేలు రూపాయలు నగదును కూడా పంపిణీ చేసారు.

సంబంధిత పోస్ట్