నక్కపల్లి: 23వేల కిలోల పశు మాంసం స్వాధీనం

60చూసినవారు
నక్కపల్లి: 23వేల కిలోల పశు మాంసం స్వాధీనం
నక్కపల్లి మండలం వేంపాడు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు సోమవారం 23 వేల కిలోల పశుమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని పశ్చిమబెంగాల్ రాణి గంజ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు సీఐ కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్