ధర్మవరం అగ్రహారం పాఠశాలకు మండల వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్తాను చాటుకుంది. విషఆహారం గుర్తింపు పరికరానికి మొదటి బహుమతి, ప్లోర్ క్లీనింగ్ రోబోట్ కి మొదటి బహుమతి, ఆర్మీ టోల్ కలెక్షన్ యుజింగ్ ఆర్. ఎఫ్. ఐ. డి. కి ద్వితీయ బహుమతి లభించాయి. 3 బహుమతులు పాఠశాలకు రావడం ఆనందంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు అన్నారు.