నక్కపల్లి దేవుడు మడి వీధిలోగల శ్రీదేవి అనే మహిళ ఇంట్లో ఈ చోరీ జరిగింది. దీంతో సోమవారం ఎస్సై సన్నిబాబు అందించిన వివరాల ప్రకారం.. ఈనెల 15న విశాఖ -గాజువాకలో ఉన్న తన సోదరుడు ఇంటికి వెళ్లి పండగ అనంతరం ఇంట్లో తలుపులు తీసిచూడగా ఇల్లంతా అంత చిందరవందరగా ఉండడంతో ఆందోళన గురైన ఆమె పోలీసులు సంప్రదించించి మేరకు పరిశీలించగా 2తులాల బంగారం 10వేలు నగదు చోరీకి గురైనట్లు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నారు.