పెదబయలు ఏకలవ్య పాఠశాల ప్రారంభించాలి: ఎస్. భీముడు

67చూసినవారు
పెదబయలు ఏకలవ్య పాఠశాల ప్రారంభించాలి: ఎస్. భీముడు
పెదబయలు కేంద్రములో గల పెదబయలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను గత నెలలో ఐటీడీఏ ప్రొజెక్టర్ అధికారి వారు 5-9 ముహూర్తాలు ప్రకటించి ఉన్నారని పాడేరు ఏకలవ్య మోడల్ రెసిడెన్సి స్కూల్లో బాలికలు పాడేరు ఏకలవ్య రెసిడెంటల్ మోడల్ స్కూల్లో 360 మంది ఒకే పాఠశాలలో విద్యాభ్యసించడం వల్ల బాలికలకు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని ఆదివాసి జేఏసి అల్లూరి సీతారామరాజు జిల్లా జేఏసీ రూరల్ కన్వీనర్ ఎస్, భీముడు శనివారం అన్నారు.

సంబంధిత పోస్ట్