పెందుర్తిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

71చూసినవారు
పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జనసేన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్