సర్వసిద్దిలో "స్వచ్చత హా సేవ"

71చూసినవారు
సర్వసిద్దిలో "స్వచ్చత హా సేవ"
యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అన్ని గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. ఎస్. వి. కె. బాలాజీ ఆదేశాలు మేరకు "స్వచ్చత హా సేవ"శనివారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి. హెచ్. సి ఆవరణలో విలేజ్ హెల్త్ & వెల్నెస్ సెంటర్ ఆవరణ ల్లో, సచివాలయం ల అవరణల్లో పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి. టి. నాగేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్