షర్మిలకు భారీ స్వాగతం

76చూసినవారు
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు విశాఖలో భారీ స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న షర్మిలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ స్వాగతం పలికారు. విశాఖలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్