బ్యాన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ షార్ట్ ఫిలిం ప్రారంభం

251చూసినవారు
బ్యాన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ షార్ట్ ఫిలిం ప్రారంభం
'బ్యాన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్' అనే వర్కింగ్ టైటిల్ తో సందేశాత్మక షార్ట్ ఫిలిం షూటింగ్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమైంది. షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఎల్లాజీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం అనేది ప్రమాదకర స్థాయికి చేరిందని దీనివల్ల అంతుచిక్కని రోగాలకు ప్రజలు గురవుతున్నారని ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ సందేశాత్మక షార్ట్ ఫిలిం తీస్తున్నామని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్