విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా భవాని శంకర్

62చూసినవారు
విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా భవాని శంకర్
విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ బి. హెచ్ భవాని శంకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హ‌రేందిర ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ నెల 24 న భవాని శంకర్ ను విశాఖ జిల్లా రెవిన్యూ అధికారిగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్