అందరికీ సూపర్ హీరో నాన్నే

62చూసినవారు
అందరికీ సూపర్ హీరో నాన్నే
మా నాన్న స‌ప‌ర్ హీరో చ‌త్ర బృందం విశాఖ‌లో బుధ‌వారం సంద‌డి చేసింది. ఈ సంద‌ర్భంగా ఓ హోట‌ల్‌లో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంద‌న్నారు. ఫాదర్- సన్ ఎమోషన్ యూనివర్సల్, ఈ సినిమాలో ఆ ఎమోషన్ చూపించడానికి మా నాన్న సూపర్ హీరో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగా సెట్ అయిందన్నారు. క‌చ్చితంగా చిత్రం పెద్ద హిట్ అవుతుంద‌న్నారు.

సంబంధిత పోస్ట్