విశాఖ: 6న జర్నలిస్టుల దసరా సంబరాలు

56చూసినవారు
విశాఖ: 6న జర్నలిస్టుల దసరా సంబరాలు
ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్‌, ఏపీ స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఆదివారం దసరా సంబరాలు ను నిర్వహించనున్నట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, నగర అధ్యక్షుడు పి. నారాయణ్‌ తెలిపారు. శనివారం విశాఖలో కార్యవర్గాలు తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా సంబరాలు ఏర్పాట్లపై వీరంతా చర్చించారు.

సంబంధిత పోస్ట్