పోర్టు అధికారుల దృష్టికి ఫిషింగ్ హార్బర్ సమస్యలు

60చూసినవారు
పోర్టు అధికారుల దృష్టికి ఫిషింగ్ హార్బర్ సమస్యలు
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఎదుర్కొంటున్న సమస్యలపై పోర్ట్ ట్రస్టు సీనియర్ డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ రామ శేఖర్ కు రాష్ట్ర మరపడవల సంఘం పూర్వ అధ్యక్షులు, టీడీపీ ఉపాధ్యక్షులు పి. సి. అప్పారావు, ఎస్. నర్సింగరావు, వి. దాసు ఎం మషేన్ టి. సత్తిబాబు, టి. నూకరాజులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఫిషింగ్ హార్బర్ లో కొత్త షెడ్డు నిర్మాణం వల్ల అక్కడ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్