ఉచితంగా ఇసుక సరఫరా

56చూసినవారు
ఉచితంగా ఇసుక సరఫరా
విశాఖ జిల్లాలోని ప్రజలకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్నామని, రవాణా, ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఎలాంటి రుసుము విధించటం లేదని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. పాలసీకి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, అక్రమాలకు, అవకతవకలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం కలెక్టరేట్‌లో సీపీ శంఖబ్రతబాగ్చి, జేసీ మయూర్‌ అశోక్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్