ఆకట్టుకున్న లేజర్ షో

72చూసినవారు
విశాఖ బీచ్ రోడ్డులో విక్టరీ మెమోరియల్ స్తూపం పై ఈస్టర్ నావెల్ కమాండ్ వీరోచిత యుద్ధ విజయాలకు సంబంధించి లేజర్ షోను ఈస్టర్ నావెల్ కమాండ్, జీవీఎంసీ సంయుక్తంగా సోమవారం రాత్రి నిర్వహించాయి. భారత్ నౌకాదళ చీఫ్ కమాండర్ రాజేష్ పెండార్కర్, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ తూర్పు నౌకాదళ అద్భుత విజయాల పరంపరను లేజర్ షో ద్వారా చూపడం అద్భుతం అన్నారు.

సంబంధిత పోస్ట్