విశాఖ కేజీహెచ్ లో ఉద్యోగ అవకాశాలు

66చూసినవారు
విశాఖ కేజీహెచ్ లో ఉద్యోగ అవకాశాలు
విశాఖ  కేజీహెచ్-ఏఎంసీలో నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్లో కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిబాబు గురువారం తెలిపారు. నెలకు రూ. 40 వేలు వేతనం చెల్లిస్తారని అన్నారు. నెల్స్ సిల్క్ ల్యాబ్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్