జనసేనలో చేరిన ముస్లింలు

51చూసినవారు
జనసేనలో చేరిన ముస్లింలు
విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 34వ వార్డులో అచ్చంపేట మసీదు చెందిన 100 ముస్లిం కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. శుక్రవారం పార్టీలో చేరిన వీరికి వంశీకృష్ణ ఘనంగా ఆహ్వానించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ ముస్లిం కుటుంబాలు తమపై చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్