వంద రోజుల లక్ష్యాలు, ప్రగతిపై దృష్టి సారించాలి

82చూసినవారు
వంద రోజుల లక్ష్యాలు, ప్రగతిపై దృష్టి సారించాలి
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద జిల్లాలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ అక్టోబర్ 10వ తేదీలోగా పరిశీలించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10వ తేదీ తదుపరి వచ్చిన దరఖాస్తులను అక్టోబర్ 20లోగా పరిశీలించాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మ యోజన, విశాఖ విజన్ 2029 లపై జిల్లా అధికారులతో సమావేశాన్ని కలెక్టర్ సోమవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్