విశాఖలో ఫిల్మ్ డైరెక్షన్ వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరణ

266చూసినవారు
విశాఖలో ఫిల్మ్ డైరెక్షన్ వర్క్ షాప్ పోస్టర్ ఆవిష్కరణ
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం, వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ల సంయుక్త  ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో 1వ తారీఖు నుండి 3 తారీఖు వరకు ఫిల్మ్ డైరెక్షన్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు ఆదివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఇన్చార్జ్ నాగేశ్వరరావు రాజేశ్వరరావు తెలియజేశారు. మూడు రోజులపాటు జరిగే ఈ వర్క్ షాప్ కు సినీ దర్శకులు కళింగరాజు పాల్గొంటారని  అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ అహ్మద్ ఆశ్రఫ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్