నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి: టీడీపీ

81చూసినవారు
నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి: టీడీపీ
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ. 3వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందించనున్నట్లు విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. సోమవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి నేలకు రూ. 15 వేలు అందించనున్నట్లు తెలిపారు. అలాగే అన్నదాత పథకం కింద రైతులకు ప్రతి ఏటా రూ. 20వేలు వంతున అందించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్