రతన్ టాటా మాటలు తనను మార్చేశాయన్న మయాంక్.. కానీ!

66చూసినవారు
రతన్ టాటా మాటలు తనను మార్చేశాయన్న మయాంక్.. కానీ!
లక్నో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఓ కామెంట్ నెట్టింట వైరలవుతోంది. రతన్ టాటా చెప్పిన ఓ సూక్తి తన జీవితాన్ని మార్చేసిందని ఆయన తెలిపారు. 'సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదు. నేను తీసుకున్న నిర్ణయాలను సరైన నిర్ణయాలుగా మార్చుతా' అని రతన్ టాటా చెప్పినట్లు మయాంక్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు తానెప్పుడూ చేయలేదని టాటా గతంలో క్లారిటీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్