తారక రామారావు కాలనీ చెత్త పరిశుభ్రం

368చూసినవారు
తారక రామారావు కాలనీ చెత్త పరిశుభ్రం
చిలకపేట వద్ద గల తారక రామారావు కాలనీ కి అనుకొని ఉన్న మురికి కాలువకు మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం కొన్ని నెలలుగా చెత్త పేరుకుపోవడం ఒక పక్క, ఆ కాలువకు అటువైపు డంపింగ్ యార్డ్ ఉండం వలన ఆ కాలనీలో నివసిస్తున్న దాదాపుగా 82 కుటుంబాలు దోమల బెడతతో ఇబ్బంది పడుతు విష జ్వరాలకు గురవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన వారువా నివాస్ గత రెండేళ్లుగా రెండు నెలలుగా దీనిపై ధర్నా సచివాలయానికి జోన్ ఆఫీస్ లకు వినతి పత్రాలు అందించిన ప్రయోజనం లేకపోవడంతో చివరికి స్పందన కార్యక్రమం ద్వారా కలెక్టర్కు అర్జీ పెట్టారు. స్వాదించిన యంత్రాంగం చెత్తను జీవీఎంసీ సిబ్బంది క్రేన్ సహాయంతో తొలగించారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెత్త వలన ఇబ్బంది ప్రజలు చెత్తను తొలగించడం వల్ల ఆనంద వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన వార్వానివాస్ , కలెక్టర్ గారికి, జీఎంసీ అధికారులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్