విశాఖ ఉక్కు కోసం ఉద్యమం ఉధృతం

59చూసినవారు
విశాఖ ఉక్కు కోసం ఉద్యమం ఉధృతం
విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ కుమార్ మంగళం డిమాండ్ చేశారు. శనివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరంలో మద్దిలపాలెం జోన్ సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కుమార్ మంగళం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్లాంట్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందన్నారు.

సంబంధిత పోస్ట్