నాకు బ్రేక్ ఇచ్చే సినిమా లవ్ మౌళి

562చూసినవారు
నాకు బ్రేక్ ఇచ్చే సినిమా లవ్ మౌళి
యంగ్ ట్యాలెంట్ హీరో నవదీప్ హీరోగా, పంకురి గిద్వాని హీరోయిన్ గా నిర్మించిన లవ్ మౌళి చిత్ర ప్రమోషన్ లో భాగంగా మంగళవారం ద్వారకానగర్ లో గల శరత్ థియేటర్ లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం హీరో నవదీప్ మాట్లాడుతూ, తాను విశాఖ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఎన్నో చిత్రాల్లో షూటింగ్ లో పాల్గొన్నాను అని గుర్తు చేశారు. ఉగాది రోజున విశాఖ బీచ్ లో గడిపానన్నారు. ఇందులో నటించిన భావన విశాఖ అమ్మాయే అన్నారు.

సంబంధిత పోస్ట్