నేడు గంగ‌మ్మ త‌ల్లి పూజ‌లు

62చూసినవారు
నేడు గంగ‌మ్మ త‌ల్లి పూజ‌లు
ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది. మంగళవారం గంగమ్మ తల్లి పండగ ఉత్సవం నిర్వహించనున్నట్టు మ‌త్స్య‌కార ప్ర‌తినిధి వాసుప‌ల్లి జాన‌కీరాం సోమ‌వారం తెలిపారు. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు.

సంబంధిత పోస్ట్